Share This Post

India News / Latest News

ప్రగతీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ప్రగతీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ప్రగతి భవన్‌లో పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. రఘునందన్ బంధువుల ఇళ్లలో

హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దాడికి నిరసనగా నేడు చలో ప్రగతి భవన్‌కు ఏబీవీపీ, బీజేవైఎం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో బలగాలు ప్రగతి భవన్ పరిసరాల్లో మోహరించాయి. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

Share This Post