India News

9 జనవరి 2021 న 16 వ ప్రవాసి భారతీయ దివస్ వర్చువల్ సమావేశం

జనవరి 7, 2021 గురువారం 16 వ ప్రవసి భారతీయ దివాస్ సమావేశం 20 జనవరి 2021 న వాస్తవంగా జరుగుతుంది. జనవరి 9 న భారత సమయం ఉదయం 8:00 గంటలకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగిస్తారు మరియు భారత రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ మధ్యాహ్నం 3:15 గంటలకు వలేడిక్టరీ ప్రసంగం చేస్తారు. ఈ మధ్య, “ఆత్మనీర్భర్ భారత్ లో డయాస్పోరా పాత్ర” మరియు “కోవిడ్ అనంతర సవాళ్లను ఎదుర్కోవడం” పై రెండు సెషన్లు జరుగుతాయి. ఈ సమావేశంలో ప్రతిష్టాత్మక ప్రవాసి భారతీయ సమ్మన్ అవార్డులను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ యొక్క ఫేస్బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఎన్‌ఆర్‌ఐలు https://vircon24.com/16th-pbd-convention-2021/login లో నమోదు చేసుకోవడం ద్వారా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రధాన కార్యక్రమం వరకు, 2021 జనవరి 08 న యువతపై ప్రీ-పిబిడి సమావేశం జరుగుతుంది. ఈ ...

భారత_దేశపు కరోనా_అప్డేట్లు.

భారత_దేశపు కరోనా_అప్డేట్లు. 07/01/2021 నాటికి 8:00 గంటల వరకు . యాక్టివ్ కేసులు – 2,28,083 (2.19%) నయమైన వారు 1,00,16,859 (96.36%) మరణాలు – 1,50,336 (1.45%) ఇప్పటి వరకు మొత్తం కేసులు 1,03,95,278 కరోనా

పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం కోసం దేశం యొక్క మొదటి రెండు కోవిడ్ -19

పరిమితం చేయబడిన అత్యవసర ఉపయోగం కోసం దేశం యొక్క మొదటి రెండు కోవిడ్ -19 వ్యాక్సిన్లను రెగ్యులేటర్లు ఆమోదించిన తరువాత, భారతదేశం ఇప్పటివరకు చేపట్టిన ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మాస్ ఇమ్యునైజేషన్ కార్యక్రమాలలో ఒకటి. భారత ఔషధ నియంత్రకాలు ఆదివారం రెండు కరోనావైరస్ వ్యాక్సిన్ల కోసం ముందుకు సాగాయి, ఒకటి ఆస్ట్రాజెనెకా మరియు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది, మరియు మరొకటి స్థానికంగా భారత్ బయోటెక్ మరియు ప్రభుత్వం నడుపుతున్న ఇన్స్టిట్యూట్ చేత అభివృద్ధి చేయబడ్డాయి. రెండు టీకాలు రెండు మోతాదులలో ఇవ్వబడతాయి మరియు 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ (36 నుండి 46 డిగ్రీల ఫారెన్‌హీట్) ప్రామాణిక రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడతాయి. 1.35 బిలియన్ల దేశం, 300 మిలియన్ల మంది ఫ్రంట్‌లైన్ కార్మికులను, వృద్ధులను మరియు బలహీన ప్రజలను టీకాలు వేయాలని యోచిస్తోంది, ఇది దాదాపుగా US జనాభా పరిమాణం.

రూ.406 కోట్లు: దసరాకు జోరుగా మద్యం విక్రయాలు, గతేడాది కంటే పెరిగిన లిక్కర్ సేల్స్..

దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. అమ్మవారికి పూజ చేసి, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మద్యం సేవిస్తారు. అయితే ప్రతీసారి దసరా రికార్డుల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దసరా.. అంతకుముందు రోజుల్లో భారీగా సేల్స్ ఉంటాయి. అయితే కరోనా వైరస్, మాంద్యం నేపథ్యంలో మద్యం విక్రయాలు ఎలా ఉంటాయని అంచనాలు ఉన్నా.. ఈ సారి కూడా రికార్డ్ సేల్స్ జరిగాయి. దసరా.. అంతకుముందు రోజుల్లో రూ.406 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. రూ.406 కోట్ల మద్యం దసరా సందర్భంగా మద్యం డిపోల నుంచి రూ.406 కోట్ల మందును తరలించారు. వైన్ షాపులలో మద్యం స్టోర్ చేశారు. అయితే 22వ తేదీన శుక్రవారం రోజున రూ.131 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. శనివారం రోజున రూ.175 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. అంతకుముందు రోజు స్టాక్ తీసుకురావడంతో.. దసరా రోజున రూ.100 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. 4.71 లక్షల కేసుల లిక్కర్ 4.71 లక్షల కేసుల మద్యం (విస్కీ, బ్రాండీ, ర...

ప్రగతీ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు

ప్రగతి భవన్‌లో పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా ఇవాళ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగుతున్నారు. రఘునందన్ బంధువుల ఇళ్లలో హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసుల దాడికి నిరసనగా నేడు చలో ప్రగతి భవన్‌కు ఏబీవీపీ, బీజేవైఎం పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ నేపథ్యంలో వందల సంఖ్యలో బలగాలు ప్రగతి భవన్ పరిసరాల్లో మోహరించాయి. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా పోలీసులు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

‘ఎత్తుపళ్లాలు సహజం.. గేమ్‌ప్లాన్‌ అమలు చేశా’

అబుదాబి: ‘‘నన్ను నేను నమ్ముతాను. నిజానికి 14 మ్యాచ్‌లు ఆడినప్పుడు కొన్ని ఎత్తుపళ్లాలు చవిచూడకతప్పదు. పెద్ద మైదానాల్లో, విభిన్న రకాల వికెట్ల మీద ఆడేటప్పుడు షాట్‌ సెలక్షన్‌ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ గేమ్‌ప్లాన్‌ను నేను పక్కాగా అమలు చేశాను. అదే ఈనాటి మ్యాచ్‌లో నన్ను కొత్తగా నిలబెట్టింది. ఎన్ని పరుగులు చేస్తున్నాం.. స్ట్రైక్‌రేట్‌ ఎంత ఉంది అన్న విషయాలపై నేను దృష్టిపెట్టలేదు. ప్రతీ బాల్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశం మీద ఫోకస్‌ చేశాను. అవకాశం వచ్చిన ప్రతిసారి బంతిని బలంగా హిట్‌ చేశాను. అలా కుదరని సమయాల్లో సింగిల్స్‌, డబుల్స్‌ తీయడానికి ప్రాధాన్యం ఇచ్చాను’’ అంటూ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు సంజూ శాంసన్‌ తన ఆటతీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు వెల్లడించాడు. సింపుల్‌ గేమ్‌ప్లాన్‌ను అమలు చేసి లక్ష్యాన్ని పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. (చదవండి: సంజూ గ్రేట్‌.. పంత్‌ నువ్వు హల్వా, పూరీ తిన...

కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష

సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌ ప్రయత్నాలు ముమ్మరం చేయాలని, వీలైనంత త్వరగా కంపెనీ ఎంపిక పూర్తి కావాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొప్పర్తి ఈఎంసీ ద్వారా 30వేల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ఆయన అన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌పై అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఇండస్ట్రియల్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి 7 ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. వాటితో జరిపిన సంప్రదింపుల పురోగతిని సీఎంకు వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణంపై ఆయా కంపెనీల ప్రతిపాదనలు స్వీకరించి తదుపరి ఒక సంస్థ...

బ్రేక్‌లో ఒక ప్లేయర్‌ను మిస్సయ్యాం..!

దుబాయ్‌: ఆర్సీబీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది.  రుతురాజ్‌ గైక్వాడ్‌  51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో అజేయంగా 65 పరుగులు సాధించి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్సీబీ నిర్దేశించిన 146 పరుగుల టార్గెట్‌లో రుతురాజ్‌-ధోనిలు బాధ్యతాయుతంగా ఆడటంతో సీఎస్‌కే 18.4 ఓవర్లలో 150 పరుగులు చేసి విజయం సాధించింది. ధోని  21 బంతుల్లో 3 ఫోర్లతో అజేయంగా 19 పరుగులు చేశాడు.  రాయుడు 27 బంతుల్లో 3 ఫోర్లు,  2 సిక్స్‌లతో 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.  (ఆర్చర్‌ ఆరేళ్ల క్రితం మాట.. ఇప్పుడెలా సాధ్యం?) కాగా, మ్యాచ్‌ జరిగేటప్పుడు టైమ్‌ ఔట్‌ సెషన్‌లో అంబటి రాయుడు ఫీల్డ్‌ను విడిచి బాత్రూమ్‌కు వెళ్లిన క్రమంలో గేమ్‌ చాలాసేపు ఆగిపోయింది. 2నిమిషాల 30 సెకన్ల బ్రేక్‌ పూర్తైన తర్వాత ఆటగాళ్లంతా ఎవరి స్థానాల్లో వారు వచ్చేస్తే, క్రీజ్‌లోకి రావాల్సిన ఉన్న రాయుడు కనిపించలేదు. దాంత...

telugu

రుణ కస్టమర్లకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. మారటోరియం కాలంలో అన్ని రుణాలపై చక్రవడ్డీకి బదులు సాధారణ వడ్డీయే వసూలు చేస్తామని, వడ్డీపై వడ్డీని వెనక్కు ఇస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అవిడఫిట్‌లో పేర్కొన్న దిశగా చర్యలు చేపట్టింది. మారటోరియం అమలైన ఆరు నెలల కాలంలో ఈఎంఐలను చెల్లించిన వారికి చక్రవడ్డీ, సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసాన్ని నవంబర్‌ 5లోగా రుణగ్రహీతల ఖాతాల్లో జమచేయనున్నారు.

బిస్కెట్‌ రుచి చూస్తే చాలు.. భారీగా వేతనం

లండన్‌: నెలకు మూడు లక్షల రూపాయలకు పైగా జీతం.. ఏడాదికి 35 సెలవులు.. ఇవి కాక బోనస్‌లు, ఇంక్రిమెంట్లు. ఆఫర్‌ టెంప్టింగ్‌గా ఉంది.. పని ఎంత కష్టమో అనుకుంటున్నారా. అది మరీ సులభం. కేవలం బిస్కెట్లు టేస్ట్‌ చేసి.. ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వాలి. ఇందుకు గాను ఏడాదికి అక్షరాల 38 లక్షల రూపాయల జీతం చెల్లించేందుకు సిద్ధం అంటూ ఓ కంపెనీ ప్రకటన ఇచ్చింది. ఇంకేముంది కుప్పల్లో అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయట. కంపెనీ అడ్రెస్‌ ఇవ్వండి మేం కూడా అప్లై చేస్తాం అంటారా వెయిట్‌. ఇది మన దగ్గర కాదు. యూకేకు చెందిన స్కాటిష్ బిస్కెట్ సంస్థ బోర్డర్ బిస్కెట్స్ ఒక కొత్త ఉద్యోగాన్ని సృష్టించింది. అదే బిస్కెట్ రుచి చూసే పని. ఇందుకోసం ప్రత్యేకంగా నియమించిన మాస్టర్లకు బిస్కెట్ రుచి చూసినందుకు గాను సంవత్సరానికి 40 వేల పౌండ్లు చెల్లించనున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దీని విలువ సుమారు 40 లక్షలుగా ఉండనుంది. అంటే నెలవారీగా 3 లక్షల రూపాయలకు ప...

No E-Pass Needed: Unlock 4 Opens Inter-State Travel For All People, Goods

Unlock 4: All restrictions on inter-state or inter-district movement of people and goods have been removed under the new guidelines meant to start more activities outside containment zones amid the coronavirus pandemic. New Delhi: Starting September 1, people will no longer need to get e-passes or register their details on government websites to travel anywhere within the country, rules issued by the Union Ministry of Home Affairs as part of Unlock 4 state. As per the new guidelines, meant to start more activities outside containment zones amid the coronavirus pandemic, there will be no restriction on inter-state or inter-district movement of people and goods. Unlock 4 rules, however, do not say anything about the quarantine policy which state governments have been altering in keeping with...

Nearly 83 Lakh People Affected In 16 Districts Due To Floods In Bihar

Patna: The flood situation in Bihar remained grim on Friday with an additional 1.13 lakh people bearing the brunt in 16 districts in the past 24 hours, taking the total number of affected people to 82.92 lakh, Disaster Management Department bulletin said. Flood-related deaths remained unchanged at 27, the bulletin said. As many as 82,92,464 people have been affected by the deluge in 1,322 panchayats of 130 blocks since Thursday. Additional five panchayat areas faced flood fury in the past 24 hours while the number of blocks and districts remained the same at 130 and 16 respectively. Till Thursday, 81,79, 257 people were impacted by the calamity. Darbhanga and Muzaffarpur remained the two most affected districts where the number of people hit by the deluge has increased. The number of suffe...